
Tomorrow is Ramadan : త్రినేత్రం న్యూస్ : దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు… ఉపవాస దీక్షలకు ముగింపు పలుకుతున్న ముస్లింలు… ఉదయం ప్రత్యేక నమాజ్‌లకు మసీదుల్లో ఏర్పాట్లు… కుటుంబ సభ్యులు, బంధువులతో శుభాకాంక్షల మార్పిడి… పేదలకు జకాత్, ఫిత్రా విరాళాలు అందజేత… మసీదులు, ఈద్‌గాహ్‌లలో భారీగా భక్తుల రద్దీ.. భద్రతా ఏర్పాట్లపై పోలీసుల ప్రత్యేక దృష్టి.. అన్నదానాలు, సామూహిక విందులతో పండుగ సందడి… దేశవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వానికి పిలుపు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

