
త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః బుధవారం,మార్చి.18,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి ఉ7.53 వరకు తదుపరి అమావాస్య
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర తె5.35 వరకు
యోగం:శుభం తె4.21 వరకు
కరణం:శకుని ఉ7.53 వరకు తదుపరి చతుష్పాత్ రా7.30 వరకు
వర్జ్యం:రా12.02 – 1.37
దుర్ముహూర్తము:ఉ11.44 – 12.32
అమృతకాలం:రా9.36 – 11.12
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.12
సూర్యాస్తమయం:6.06
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

