వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా

TRINETHRAM NEWS

తాడేపల్లి

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పొన్నూరు లో జరిగే రా.. కదలి రా.. బహిరంగ సభకు 11బస్సులు,25 కారుల్లో బయలుదేరి వెళ్లిన టిడిపి శ్రేణులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం
పొన్నూరులోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగే రా కదలిరా’ బహిరంగ సభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో 11 బస్సుల్లో 25 కారుల్లో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జండా ఊపి బస్సులను
వెంకట్రావు ప్రారంభించారు.

You cannot copy content of this page

Scroll to Top