త్రినేత్రం న్యూస్ : గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించిన మంత్రి పయ్యావుల. గ్యాస్ సరఫరాపై ఉదయం 11.30కు మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు తెలిపిన మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు. కేంద్రంతో సమన్వయం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచన.


