WhatsApp Image 2024 01 29 at 5.26.04 PM
- ఇద్దరు పరీక్ష రాయడానికి వెళ్తున్న విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు
విశ్వం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న శివ, ముజిందర్ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సెమిస్టర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా మదనపల్లె మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ స్కూల్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేస్తూ మరో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్నారు..
పుంగనూరు మండలం చండ్ర మాకులపల్లికి చెందిన మహిళ మంజుల ద్విచక్ర వాహనాన్ని ఈ ప్రమాదంలో ఢీకొనడంతో మంజుల మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి…
