త్రినేత్రం న్యూస్ : తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర నాయకులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


