అధిక వడ్డీ ఆశ చూపి భారీగా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న భీమా నాయక్ అరెస్ట్.
దేవరకొండ డివిజన్ మార్చ్ 10, త్రినేత్రం న్యూస్. అధిక వడ్డీ ఆశ చూపి భారీగా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న భీమా నాయక్ పై ఫిర్యాదులు అందాయి దీంతో మిర్యాలగూడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అటు నుంచి పెద్ద ఊరకు తరలింపు అక్కడి నుంచి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ లో పలువురికి అధిక వడ్డీలు చెల్లిస్తానని ఆశచూపి నమ్మించిన భీమా నాయక్ వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కొంతకాలం పాటు సక్రమంగానే వడ్డీ చెల్లింపు, గతంలో బాలాజీ నాయక్ అరెస్టు కాగానే అప్రమత్తం అయిన బాధితులు తమ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మొఖం చాటేసి తిరుగుతున్న భీమా నాయక్.
పదుల సంఖ్యలో బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


