Chalo Mangalagiri : ఛలో మంగళగిరి

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం అంకాల ఆర్ట్స్ భవనంలో విలేఖరుల సమావేశం జరిగింది. రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు కె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈనెల అనగా మార్చి ముప్పై ఒకటి వ తారీకు ఛలో మంగళగిరి యాదవ్ మహాధర్నా చేపట్టనుంది.

ఎన్నికల ఐ చ్చిన హామీలను అమలు చేయాలని , ఆ కార్పొరేషన్ కు ఆరు వేల కోట్లు నిధులు కేటాయించాలని , అదేవిధంగా రాజధానిలో యాదవ్ భవన్ కు పది ఎకరాల స్థలం, వంద కోట్లతో భవన్ నిర్మించాలని, విద్యార్థులకు వసతి గృహం నిర్మించాలని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chalo Mangalagiri

You cannot copy content of this page

Scroll to Top