Trinethram News : Mar 07, 2026, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, నటుడు అల్లు శిరీష్ శుక్రవారం నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. విశేషమేమిటంటే, ఇదే రోజు (మార్చి 6) అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవం కూడా కావడం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


