Thieves Steal Chilli : 5 క్విటల్లా మిర్చి అపహారించిన దొంగలు

TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట -నాగారం గ్రామ శివారులో 5 క్విటల్లా మిర్చి అపహారించిన దొంగలు… పరకాల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు… మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతుకు చెందిన మిర్చి..

బావి వద్ద అరబెట్టిన మిర్చి మాయం పై రైతుల భయం భయం… మిర్చి కి డిమాండ్ ఉండడంతో చోరీలకు పాల్పడుతున్నా ముఠా..

అపహారణకు గురి అయినా మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుంది అని రైతు ఆవేదన… కలల్లో మిర్చి నిల్వలు రైతులు అలర్ట్ గా ఉండాలి అంటూ పోలీసుల సూచన.. సీసీ కెమెరా పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thieves steal 5 quintals of chilli

You cannot copy content of this page

Scroll to Top