Trinethram News : తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులు
మంగళ హారతి ఇచ్చి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికిన కవిత అభిమానులు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


