Trinethram News : పెనమలూరు నియోజకవర్గం గంగూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
గంగూరు శివారులో గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 2,500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై సిబ్బంది
సాంబశివరావు, సాయి మోహన్ నాయుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


