కొండ మల్లేపల్లి ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండలంలోని చిన్న ఆడిశర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డోని తండాలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవరకొండ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోశాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో నాయకులు, గ్రామప్రజలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


