జూలై 16, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి… మంగళవారం రోజున సాయంత్రం స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం టస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి మరియు డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య 49వ డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్ రావు 40వ డివిజన్ కార్పొరేటర్ కజాంపురం జయప్రద రాజేందర్ 51వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రామోజు రేఖ మహేష్ 5వ డివిజన్ కార్పొరేటర్ మాటూరి సత్యప్రసాద్ కి 50వ డివిజన్ కార్పొరేటర్ దూళికట్ట సతీష్ గారలకు దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం ఇట్టి కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి కజాంపురం ప్రభాకర్ సలహాదారు గుగ్గిల్ల రవీంద్ర చారి, ట్రస్ట్ సభ్యులు కందుకూరి మోహనా చారి కజాంపురం సుధాకర్ మామిడిపల్లి శ్రీధర్, పాంచాల శ్రీనివాస్ స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొక్కొండ రమేష్ ఉప్పుల లక్ష్మీ నరసయ్య మనుమయ సంఘం అధ్యక్షుడు చెన్నోజు నారాయణ కోశాధికారి చిలుమల రాధాకృష్ణ వివిధ విశ్వబ్రాహ్మణ మరియు ఓ పా కమిటి సభ్యులు, విశ్వబ్రహ్మణ కుల బాంధవులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

newly elected Mayor, Deputy Mayor and Corporators

You cannot copy content of this page