జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : టీమిండియా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌కు భారీ స్కోరు అందించిన ఇషాన్ కిషన్.

అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్‌కు దక్కిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు. వరల్డ్ కప్‌లో దాయాదిపై గెలుపుతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India beat arch-rivals Pakistan by 62 runs

You cannot copy content of this page