Ramavat Ravindra Kumar : గెలుపు కోసం ప్రచారం చేసిన అందరికీ కృతజ్ఞతలు

TRINETHRAM NEWS

-కారు గుర్తుపై ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 11 , త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికలలో గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన దేవరకొండ పట్టణంలోని పార్టీ నాయకులకు, బిఆర్ఎస్ పార్టీ మండలాల నాయకులకు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులకు కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులందరికి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దేవరకొండ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thank you to everyone who campaigned for victory

You cannot copy content of this page

Scroll to Top