వరి పంటకు వేయాల్సిన మందు శనగ పంటకు ఇచ్చిన హనుమాన్ ఫర్టీ లైజర్ యజమాని

TRINETHRAM NEWS

కొండమల్లెపల్లి ఫిబ్రవరి 06 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో ఉన్న హనుమాన్ ఫర్టిలైజర్ షాపు వద్దకు నిత్యం రైతులు వందలాదిగా వస్తుంటారు అయితే ఆ షాపు యజమాని ఏ పంటకు ఏ మందు ఇస్తే అదే మంచిది అని రైతులు నమ్ముతుంటారు అలాగే కొద్ది రోజుల కింద నాంపల్లి మండలం పసునూరు గ్రామానికి చెందిన రైతు కామశెట్టి శివ శనగ పంట ఎదుగుదలకు మందులు కావాలని హనుమాన్ ఫెర్టీలైజర్ షాపు వద్దకు వచ్చాడు ఆ షాపు యజమాని వరి పంట సాగుకు వాడే మందులు ఇచ్చారు.

దీంతో రైతుకు చదువు రాకపోవడంతో అది ఏంటో తెలుసుకోలేక వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు ఆ తర్వాత ఆ వరిసేనుకు వాడే మందు శనగ పంటకు ఆడారు వాడిన రెండు రోజుల తర్వాత దాదాపు ఎక్కడన్నారో శనగ పంట మొత్తం వాడిపోయింది కొండ మల్లేపల్లి హనుమాన్ ఫర్టిలైజర్ షాప్ వద్దకు వచ్చి లబోదిబోమని గోరు వినిపించుకున్నాడు వాళ్లు ఎవ్వరు పట్టించుకోగా ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నా పంట మొత్తం ఎండిపోయింది నా రెండు లక్షల పెట్టుబడి పోయిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని తక్షణమే వాళ్లకి నష్టపరిహారం చెల్లించి అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వాళ్లు వేడుకుంటున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The owner of Hanuman Fertilizer, who gave the pesticid

You cannot copy content of this page

Scroll to Top