త్రినేత్రం ప్రతినిధి… 13 వ వార్డులోని మందుల కాలనీ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది అభ్యర్థి అనూష బాబ్జి ఓటర్లకు కేంద్ర పథకాల గురుంచి వివరిస్తూ మున్సిపాలిటీలకు వచ్చే నిధులు నరేంద్రమోడీ ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి అని వివరించారు….
అదే విధంగా పేదలకు వచ్చే ఉచిత రేషన్, మహిళా సాధికారత మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురుంచి వివరించారు….
ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను మొదటిసారిగా అడుగుపెడుతున్న అని ఒక్కసారి తనకు అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతానని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు ….
ఈ ప్రచారం లో బీజేపీ సీనియర్ నాయకులు కోళ్ల నర్సిములు, మహిళా మోర్చా నాయకురాలు కావలి లక్ష్మి, ఓబీసీ మోర్చా పట్టణధ్యక్షులు విజయ్ గౌడ్, బూత్ అధ్యక్షులు బాలరాజ్, శివ కుమార్, ఉదయ్ కిరణ్, ఆనంద్, శివప్రసాద్, నరేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


