Speaker Issues Notice : ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, తెలంగాణ : స్టేషన్ ఘన‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కడియం పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Speaker issues notices to MLA Kadiyam Srihari

You cannot copy content of this page

Scroll to Top