దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొట్ట మురళి కి మద్దతుగాఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బిల్యానాయక్ , నేనావత్ కిషన్ నాయక్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


