ID Documents must be Submitted : పోస్టల్ బ్యాలెట్ కొరకు ఐడి పత్రాలను సమర్పించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. మున్సిపాలిటీ లో ఓటరు గా నమోదై ఉండి ఎన్నికల విధి కొరకు డ్రాప్ట్ చేయబడిన ఉద్యోగి తేదీ మూడవ తేదీ లోపల పోస్టల్ బ్యాలట్ కొరకు క్రింద చూపబడిన పత్రాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఫారం వన్ పన్నెండు లో పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు ఫారం.ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాఫీ. ఇ పి ఐ సి కార్డు కాపీ. .ప్రభుత్వ ఉద్యోగి ఐ డి కార్డు కాఫీ పై నిర్దేశించిన పత్రాలను సంబంధిత మున్సిపల్ కార్యాలయ ములో పోస్టల్ బ్యాలట్ కొరకు నియమింపబడిన అధికారులకు సమర్పించాలని తెలిపారు.

ఫిబ్రవరి ఆరు ఏడు, మరియు ఎనిమిది తేదీలలో బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ID documents must be submitted for postal ballot

You cannot copy content of this page

Scroll to Top