Crime News : నల్లగొండ జిల్లాలో దారుణం

TRINETHRAM NEWS

ప్రియుడి భార్యను పెట్రోల్ పోసి చంపిన ప్రియురాలు

Trinethram News : నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నగేష్ అనే వ్యక్తి… నగేష్ యాదవ్‌కు అప్పటికే పెళ్లై ఒక కూతురు ఉండగా.. ప్రియురాలు సుజాతకు ఇద్దరు కూతుర్లు

అయితే తన ఇద్దరు కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నగేష్ యాదవ్‌ను బలవంతపెట్టిన సుజాత… పెళ్లికి ఒప్పుకోకపోవడంతో నగేష్ ఇంటికి వెళ్ళి, చంటి పాపకు పాలిస్తున్న అతని భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సుజాత

చిన్నారిని దూరంగా విసిరేయగా.. మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన మమత.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు సుజాత

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Horrific incident in Nalgonda district

You cannot copy content of this page

Scroll to Top