Gold, Silver Dollars Disappear : యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం

TRINETHRAM NEWS

Trinethram News : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది.

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో దాదాపు రూ. విలువైన డాలర్లు అదృశ్యమయ్యాయి. గతేడాదే ఇవి మాయమవగా.. ఇటీవల జరిగిన ఆడిట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gold, silver dollars disappear in Yadagirigutta

You cannot copy content of this page

Scroll to Top