ఇంకా తొలగని మంత్రుల మధ్య దూరం
Trinethram News : జాతర తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా.. వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికిన మంత్రి సీతక్క
మంత్రి పొంగులేటి సైతం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోగా.. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖా మంత్రి హాజరుకాకపోవడం గమనార్హం
మంత్రుల మధ్య ఇంకా విభేదాలు ఉన్న కారణంగానే హాజరు కానట్లు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


