మైలవరం
‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం
75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ సేవ పురస్కారం ఉడతా లక్ష్మీనారాయణకు అందజేశారు
గిరిజన,బడుగు,బలహీన వర్గాల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న శ్రీ లీలావతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఉడతా లక్ష్మీనారాయణకు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం అవార్డు సాధించటం పట్ల పాఠశాల కార్యదర్శి రాధాకుమారి ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందినందలు తెలియజేశారు