Trinethram News : బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో అభ్యర్థులు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, 13న ఫలితాలు వెల్లడించనున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


