Trinethram News : Jan 26, 2026, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కల్నల్ ఫ్రెడ్రిక్ సైమన్ నేతృత్వంలో ఐరోపా సమాఖ్యకు చెందిన నలుగురు ఫ్లాగ్ బేరర్స్‌తో వందనం స్వీకరించారు. కెప్టెన్ అహాన్ కుమార్ నేతృత్వంలో 61 కావలరీ వందన సమర్పణ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


