Road Accident : గౌరవరం కి, చెందిన 55 సంవత్సరాల తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి మృతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జనవరి 26 నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం, కావలి రూరల్ మండలం: గౌరవరం గ్రామానికి చెందిన, 55 సంవత్సరాలు, గల తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి , పొలం పనుల మీద ద్విచక్ర వాహనంపై గౌరవరం దాటి వెళ్తున్న సమయంలో కారు వెనుక నుండి ఢీకొనడంతో రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది, వెంటనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనదారుడు అయిన తిప్పారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు, ఈ సంఘటనకు గల కారణాన్ని విచారిస్తున్నారు, శోకసముద్రంలో కుటుంబ సభ్యులు ,పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

55-year-old Tippareddy Srinivas Reddy of Gauravaram village dies

You cannot copy content of this page

Scroll to Top