TRINETHRAM NEWS

మా జగనన్న వద్ద నేనేమీ ఆశించలేదు..

దానికి సాక్ష్యం మా అమ్మే..

మీకు దమ్ముంటే నా గురించి మా అమ్మను అడగండి

వైయస్సార్ కుమార్తెను వైయస్ షర్మిల ఎందుకు కాను..?

రిపబ్లిక్ డే వేడుకల్లో వైసిపి నేతలపై వైఎస్ షర్మిల ఫైర్..