New Highway : 2027 నాటికి గుంటూరు-హైదరాబాద్ కొత్త హైవే పూర్తి

TRINETHRAM NEWS

Trinethram News : Jan 21, 2026, తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం గుంటూరు-హైదరాబాద్ మార్గంలో రూ.881.61 కోట్లతో 49.91 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి (167జీ)ని నిర్మిస్తోంది.

పేరేచర్ల నుంచి కొండమోరు వరకు నిర్మిస్తున్న ఈ హైవేను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే అమరావతి నుంచి హైదరాబాద్‌కు దూరం 40 కిలోమీటర్లు తగ్గుతుంది.

ఈ ప్రాజెక్టులో బైపాస్‌లు, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, టోల్ ప్లాజా, ఆర్వోబీలు ఉంటాయి. రోడ్ల విస్తరణతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని, రవాణా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Guntur-Hyderabad highway to be completed by 2027

You cannot copy content of this page

Scroll to Top