Trinethram News : Jan 20, 2026, అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిచిగాన్ రాష్ట్రంలో మంచు కారణంగా 100కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని వాహనాలు రహదారి నుంచి జారిపోయాయి.
మిచిగాన్ స్టేట్ పోలీసులు ఇంటర్‌స్టేట్ 196ను రెండు దిశల్లో మూసివేశారు. అధికారులు 30కి పైగా సెమిట్రైలర్ ట్రక్కులతో సహా అన్ని వాహనాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. చాలా మంది గాయపడ్డారని, కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర పోలీసులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


