Funds for the Development : పాత తాండూర్ అభివృద్ధికి నిధులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. తాండూర్ పట్టణంలోని విఐడిఎఫ్ స్కీం ద్వారా మంజూరైన 18 70 కోట్లతో అభివృద్ధిలో భాగంగా పాత తాండూర్ లొ అభివృద్ధిలో భాగంగా 110 కోట్లతో పాత పంప్ హౌజ్ కొత్త పంప్ హౌజ్ పార్కు కాలి స్థలంలో ప్రొటెక్షన్ శంకుస్థాపన చేసిన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

గత ప్రభుత్వం మాటలకే పరిమితమై ఎలాంటి అభివృద్ధి చేయలేదు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు తెచ్చి దమ్మున్న ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తుందని పాత తాండూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ భీమలింగం తెలిపారు అందులో భాగంగా శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో నార జైపాల్ రెడ్డి నారా శ్రీకాంత్ తమ్మలి శ్రీధర్ రవి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Funds for the development of old Tandoor

You cannot copy content of this page

Scroll to Top