Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జనవరి.19,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి రా2.08 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ మ12.19 వరకు
యోగం:వజ్రం రా9.31 వరకు
కరణం:కింస్తుఘ్నం మ1.43 వరకు తదుపరి బవ రా2.08 వరకు
వర్జ్యం:సా4.30 – 6.11
దుర్ముహూర్తము:మ12.33 – 1.18
మరల మ2.46 – 3.31
అమృతకాలం:ఉ7.10 వరకు
మరల తె2.34 – 4.14
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం:5.40
శ్యామలా నవరాత్రి ప్రారంభం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


