ప్రతి గడప గడపకు మిషన్ భగీరథ నీరు.
తీదేడు మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీల మరత్తులు .
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
చింత పల్లి జనవరి 18 త్రినేత్రం న్యూస్. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందిస్తున్నట్లు తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీల మరమత్తులు చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ….ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగు నీరు అందించనున్నట్లు తెలిపారు.ప్రజల కలను సాకారం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ధరణిపతి రమణారావు,వార్డు సభ్యులుబొడ్డుపార్వతమ్మ, మాదగోని కృష్ణ గౌడ్,గంటెల అలివేలు,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి యాదవ్ (యన్.టి.ఆర్)సిమర్ల పర్వతాలుయాదవ్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


