Trinethram News : విద్యుత్ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్
ఎర్రవెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మరణించిన రైతులు చిన్రాజు సత్తయ్య, పెద్దోళ్ల సాయిలు
బీటెక్ చదువుతున్న చిన్రాజు సత్తయ్య కుమారుడు నవీన్, పెద్దోళ్ల సాయిలు కుమారుడు అజయ్‌ల ఉన్నత చదువుల కోసం, కంప్యూటర్ల కోసం ఆర్థిక సాయంగా చెక్కులను అందించిన కేసీఆర్
విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం పర్యవేక్షించి, న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించిన కేసీఆర్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


