Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జనవరి.6,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:తదియ ఉ11.34 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఆశ్రేష సా4.12 వరకు
యోగం:ప్రీతి రా2.35 వరకు
కరణం:భద్ర ఉ11.34 వరకు తదుపరి బవ రా11.10 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.49 వరకు మరల తె4.08 – 5.43
దుర్ముహూర్తము:ఉ8.48 – 9.31 మరల రా10.47 – 11.39
అమృతకాలం:మ2.38 – 4.12
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.36
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top