త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి. వెల్ స్పన్ కంపెనీ సామాజిక బాధ్యత కార్యక్రమం దామర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడలకి పెంటింగ్ వెల్‌స్పన్ కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా దామర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పెంటిన్ పనులను విజయవంతంగా చేపట్టాయి.
ఈ కార్యక్రమం ద్వారా వారు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు మరింత శుభ్రంగా, సురక్షితంగా మరియు విద్యార్థులకు అనుకూలంగా మారాయి.ఈ సమస్యలను గుర్తించిన వెల్‌స్పన్ కంపెనీలు స్పందించి, విద్యార్థులకు మెరుగైనవాతావరణాన్నిఅందించాయి.
ఈ అభివృద్ధి పనుల వల్ల విద్యార్థులు స్వచ్ఛమైన ప్రాంగణంలో ఆటలు ఆడుకోవడం,నిర్వహించడం మరియు పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యా కార్యక్రమాలను మరింత సౌకర్యవంతంగానిర్వహించగలుగుతున్నారు ఈ కార్యక్రమంలో.గ్రామ సర్పంచ్ శ్రీ పొన్న చైతన్య కృష్ణ రెడ్డి,వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు వెల్‌స్పన్ కంపెనీల ఈ సేవా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినంద
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


