Dr. Yekula Raja Rao : గోరటి నిరంజన్ మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు .

దేవరకొండ డివిజన్ జనవరి 05 త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గోరటి నిరంజన్ అకాల మరణం బాధాకరం అని బహుజన మేధావి డాక్టర్ యేకుల రాజారావు ,, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి అన్నారు.

సోమవారం చెరుకుపల్లి గ్రామంలో వారి స్వగృహంలో నిరంజన్ మృత దేహానికి పూలమాల వేసిని వాళులర్పించారు .అనంతరంకుటుంబసభ్యులకుపరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గోరటి నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి వెంట మాల మహానాడు గుండ్లపల్లి మండల అధ్యక్షులు నారిమల్ల మల్లేష్ ,మాలమహానాడుదేవరకొండమండల అధ్యక్షులు బత్తుల దినాకర్, మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేపూరి మురళి, యర్ర వెంకటయ్య, బయ్య శ్రీను, చేపూరి శ్రీనివాస్, యర్ర తిరుపతయ్య గ్రామ ప్రజలు తదితరులున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gorati Niranjan's death is sad

You cannot copy content of this page

Scroll to Top