జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 5.23.28 PM

TRINETHRAM NEWS

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది.

తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరుకావచ్చని పార్టీ అంచనా వేస్తోంది.

You cannot copy content of this page