KCR : అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ డుమ్మా

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టారు. నీళ్ల చర్చపై సవాల్ విసిరిన ఆయన..

సభకు దూరమయ్యారు. గత నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. కేవలం 7 నిమిషాలే సభలో ఉన్న సంగతి తెలిసిందే. మెరుపులా వచ్చి వెళ్లిపోయారు.

ప్రతిపక్ష నేత గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KCR again absent from the assembly

You cannot copy content of this page

Scroll to Top