MLA Anandarao : అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు,కి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, నూతన సంవత్సరం సందర్భంగా అమలాపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే, క్యాంపు కార్యాలయం వద్ద గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు,ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు,
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అనేక మంది కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, అభిమానులు మరియు ప్రజలు ఎమ్మెల్యే,ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడుతూ, నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Year's greetings for Amalapuram MLA Anandarao

You cannot copy content of this page

Scroll to Top