ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిస్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధకారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top