Honorary Program : సన్మాన కార్యక్రమం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 27 త్రినేత్రం న్యూస్. హైదరాబాదులో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణలో వడ్డెర కులానికి సంబంధించిన 90 ఆరు మంది సర్పంచులుగా సర్పంచులుగా 46 మంది ఉపసర్పంచ్లుగా 68 మంది వార్డు మెంబర్లుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిల్ మల్లు మల్లు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వీరందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగినది మరి అంతే కాకుండా వడ్డెర కుల సర్పంచులకు ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా 33 జిల్లాల వారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు దేవరకొండ నియోజకవర్గం నుండి వడ్డెర కులానికి సంబంధించిన డిండి మండలం చందంపేట మండలం నేరడ బొమ్మ మండలం కొండమల్లేపల్లి మండలం పీఏ పల్లి మండలం చింతపల్లి మండలం నుండి వివిధ హోదాలో ఉన్న 34 మంది ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరినాము దేవరకొండ వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ప్రకటనలో తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Honorary program

You cannot copy content of this page

Scroll to Top