Trinethran Mews : ఇటీవల విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు రూ.10 వేల వోచర్ల పంపిణీని ఇండిగో సంస్థ ప్రారంభించింది. మరోవైపు విమానం బయల్దేరడానికి ముందు 24 గంటల్లోగా సర్వీసు రద్దయిన వారికి డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల పరిహారం అందజేస్తున్నారు. ఇది కాకుండా.. టికెట్ డబ్బులను ఇప్పటికే ‘ఇండిగో’ రిఫండ్ చేస్తోంది. ఇంకా రిఫండ్ అందని వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని సంస్థ తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


