దేవరకొండ డివిజన్ డిసెంబర్ 24 త్రినేత్రం న్యూస్. కల్వపల్లి శ్రీశ్రీశ్రీరాముదాదా ని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….గిరిజనుల ఆరాధ్యదైవం రాము దాదా అని, ప్రతి ఒక్కరు రాముదాదా అనుగ్రం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవెళ్లి గ్రామ మాజీ సర్పంచ్ లింగం, గ్రామ శాఖ అధ్యక్షుడు లాలయ్య,కిరణ్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


