Ramavat Ravindra Kumar : ముస్లిం మత గురువు తయాబ్ ఖాసీం మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన ముస్లిం మత గురువు తయాబ్ ఖాసీం మృతి బాధాకరం అని రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో తయాబ్ ఖాసీం మృత దేహం వద్ద నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ముస్లిం మత గురువు తయాబ్ ఖాసీం మృతి ముస్లింలకు తీరని లోటు అని ఆయన అన్నారు. తయాబ్ ఖాసీం మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.తయాబ్ ఖాసీం ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన ప్రార్ధించారు. ఆయన వెంట ఖాదర్ బాబా, ఆఫ్రోజ్ తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The death of Muslim religious leader Tyab Qasim is sad

You cannot copy content of this page

Scroll to Top