వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బి సి సంక్షేమ సంఘం మరియు బీసీ జేఏసీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ జిల్లా జేఏసీ కన్వీనర్ యాదగిరి యాదవ్ కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ బి సి సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లాలయ్య ముదిరాజ్ కోడి లక్ష్మణ్ ముదిరాజ్ కెరెల్లి జి వెంకటేష్ ముదిరాజ్ తదితరలు బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనవరి 18న వికారాబాద్ జిల్లా బిసి సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని అధ్యక్షుడైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కలిసి మాట్లాడడం జరిగింది దానికి స్పందించి కార్యక్రమానికి నేను వస్తాను అని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


