Car and Bike Collide : కారు బైక్ ఢీ – తీవ్ర గాయాలు

TRINETHRAM NEWS

తేదీ : 23/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, పట్టణ పరిధి బైపాస్ రోడ్డులో కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి గుర్తుతెలియని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమీపంలోని వాళ్లు గమనించి అందించిన సమాచారం మేరకు అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ చేరుకోవడం జరిగింది.
స్థానికుల సహకారంతో క్షతగాత్రుడిని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు తగిన వివరాలు సేకరించాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Car and bike collide - serious injuries

You cannot copy content of this page

Scroll to Top