Kolusu Parthasarathy : జలజీవన్ మిషన్ పనులకు మంత్రి శంకుస్థాపన

TRINETHRAM NEWS

తేదీ : 22/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, తుక్కులూరు గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ , పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి పర్యటించారు. ఆయన జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో సుమారు రూపాయలు ముప్పై ఏడు లక్షలు వ్యయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister lays foundation stone for Jaljeevan Mission works

You cannot copy content of this page

Scroll to Top