TRINETHRAM NEWS

ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా?

సైఫ్ అలీఖాన్ గాయపడటం, VFX‌కు మరింత సమయం అవసరం ఉండటంతో ఈ మూవీని ఏప్రిల్‌ 5న కాకుండా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.